Home ఆఫ్ బీట్ అమ్మలు తింటే పిల్లల్లో నో ఎలర్జీ!

అమ్మలు తింటే పిల్లల్లో నో ఎలర్జీ!

Pregnant women should Eat Peanuts Tree Nuts

 

తల్లి కడుపులో వుంటే పిల్లల్లో ఎన్నో లక్షణాలు అలవర్చుకుంటారు. కొన్ని ఇష్టా ఇష్టాలు కూడా అమ్మ కడుపులో నుంచే మొదలవుతాయి. సాధారణంగా చాలా మంది పిల్లల్లో నట్స్ ఎలర్జీ ఎక్కవ. అయితే గర్భవతులుగా వున్నప్పుడు అమ్మలు పీనట్స్ ట్రీ నట్స్ తినాలి. అలా తినడం వల్ల పుట్టే పిల్లల్లో ఆయా ఆహార పదార్ధాల ఎలర్జీలు వుండవు. అమ్మకు వీటి తాలూకు ఎలర్జీలు లేకుండా వుండి వారానికి కనీసం ఐదారు నట్స్ తింటే పిల్లలకు భవిష్యత్తులో ఇబ్బందులు రావు. నెలకో సారి కూడా వీటిని తినని తల్లులతో పోలిస్తే, తినే వారి పిల్లల్లో ఆహార పదార్ధాల ఎలర్జీలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు రుజువు చేసారు. పండ్లు, పెరుగు, స్వీట్లు, పలు పదార్థాలు వాటి పైన పుట్టుక నుంచి ఇష్టం వుండని కారణంగా కేవలం తల్లి అలవాట్ల నుంచి వచ్చినవే అని చెబుతున్నారు.

Pregnant women should Eat Peanuts Tree Nuts