Thursday, April 18, 2024

‘పెళ్లి సందD’ ఫస్ట్ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా జంటగా నటిస్తున్న మూవీ ‘పెళ్లి సందD’. ఈ సినిమాను కె.రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘ప్రేమంటే ఏంటి’ అనే తొలి పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీత సారథ్యంలో హరిచరణ్, శ్వేతాపండిట్ లు ఆలపించిన ఈ పాటను ప్రముఖ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించారు. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫర్ గా వ్యవహారించారు.

Premante Enti lyrical song released from ‘Pelli sandaD’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News