Home తాజా వార్తలు ప్రజా రక్షణే.. ప్రథమ కర్తవ్యం

ప్రజా రక్షణే.. ప్రథమ కర్తవ్యం

Public safety

 

వనపర్తి జిల్లా కేంద్రంలో కార్డన్ సెర్చ్ సోదాలు
కార్డన్ సెర్చ్ సోదాల్లో 27 బైకుల స్వాధీనం
250 గృహాల్లో పోలీసుల సోదాలు
స్థానిక సంస్థల ఎన్నికలను
ప్రశాంతంగా నిర్వహిస్తాం
 డిఎస్‌పి సృజన

వనపర్తి క్రైం: 6,10,14 తే దీల్లో నిర్వహించనున్న జడ్పిటిసి,ఎంపిటిసి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా ని ర్వహిస్తామని డిఎస్‌పి సృజన తెలిపారు. ఎస్ పి అపూర్వారావు ఆదేశానుసారం వనపర్తి జి ల్లా కేంద్రంలోని సాగర్‌కాలనీ, లక్ష్మీనర్సింహ్మకాలనీల్లో బుధవా రం రాత్రి డిఎస్‌పి సృజ న ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ సోదాలు నిర్వహి ంచారు. ఈసందర్భంగా డిఎస్‌పి సృజన కా లనీ వాసులతో మాట్లాడుతూ… ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం,సిసి కెమెరాల ను ఏర్పాటు చేయ డం, అపరిచిత వ్యక్తులను అరెస్ట్ చేయాలని మీ కాలనీల్లో ఎవరైన అపరిచిత వ్యక్తులు కనిపించిన వెంటనే స్టేషన్ కు స మాచారం అందజేయాలని సూచించారు. 250 గృహాలను తని ఖీ చేశారు.27 ద్విచక్రవాహనాలను 1ఆటో ను పోలీసులు తనిఖీ చే సి పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. రాత్రి 9.30 వరకు సోదాలు నిర్వహిం చారు. 27 బైకులు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సిఐ సూర్యానాయక్, ఎస్‌ఐలు నరేందర్, రా ఘవేందర్‌రెడ్డి, వెంకటేష్, 100 కానిస్టేబుల్స్, ప్రత్యేక బలగాల పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

 

Public safety .. the first task