Home తాజా వార్తలు మూడో వికెట్ కోల్పోయి భారత్..

మూడో వికెట్ కోల్పోయి భారత్..

కాన్పూర్: న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆచితూచి ఆడుతున్న నయా వాల్ ఛటేశ్వరా పుజారా (26)ను సౌథీ పెవిలియన్ కు పంపాడు. అంతకుముందు దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్(52)ను జేమీసన్ ఔట్ చేశాడు. దీంతో 106 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఒత్తడిలో పడింది. ప్రస్తుతం భారత్ 41 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రహానె(17), శ్రేయస్ అయ్యర్(06)లు బ్యాటింగ్ చేస్తున్నారు.

Pujara out on 52 against NZ in 1st Test