Home తాజా వార్తలు దంపతుల ఆత్మహత్య

దంపతుల ఆత్మహత్య

 
 
 
హైదరాబాద్: అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని DD కాలనీలో పంజాబీ కి చెందిన కుటుంబం కూల్ డ్రింక్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తొలుత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిని ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గలా కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆ దంపతులు పవన్ (65) భార్య నీలం (55) బాధపడుతున్నారని, ఆర్థిక ఇబ్బందులు కూడా ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.  పిల్లలు మన్ను 34 కూతురు, నికిల్ 30 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
Punjabi Couple Commit Suicide in Amberpet