Home తాజా వార్తలు బెయిల్‌పై విడుదలైన పురుషోత్తం రెడ్డి…

బెయిల్‌పై విడుదలైన పురుషోత్తం రెడ్డి…

Purushotham Reddy was released on bail

హైదరాబాద్: అవినీతి కేసులో నిందితుడిగా ఉన్నహెచ్‌ఎండిఎ ప్లానింగ్ కమిషనర్ పురుషోత్తం రెడ్డి బెయిల్‌పై విడుదల అయ్యారు. అక్రమాస్తుల కేసులో పురుషోత్తంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. నిందితుడు పురుషోత్తం రెడ్డి ఇంట్లో,  అతని బంధువుల నివాసాల్లో ఎసిబి సోదాలు జరిపి కోట్లాది అక్రమాస్తులను స్వాధీనం చేసుకున్నారు.