Home తాజా వార్తలు ‘తగ్గేదే లే’ అంటున్న అల్లుఅర్జున్..

‘తగ్గేదే లే’ అంటున్న అల్లుఅర్జున్..

'Pushpa' Movie Teaser released

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు ‘పుష్ప’‌. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘పుష్ప’పై భారీ అంచనాలు ఉన్నాయి. గురువారం బన్నీ పుట్టిన రోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో బన్నీ సరసన యంగ్ బ్యూటీ ర‌ష్మికా ‌మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 13 పుష్ప ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

‘Pushpa’ Movie Teaser released