Thursday, April 18, 2024

అంచనాలు పెంచేసిన ‘పుష్ప’ ట్రైలర్ టీజ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు ‘పుష్ప’. ఈమూవీ మొదటి పార్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్ జోరు పెంచారు. ఇందులో డిసెంబర్ 6న ఈ మూవీ ట్రైలర్‌ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ట్రైలర్ కంటే ముందే కొద్దిసేపటిక్రితం ‘ట్రైలర్ టీజ్’ పేరుతో శాంపిల్ వదిలారు. 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

PUSHPA Trailer Tease Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News