Tuesday, September 26, 2023

విరాట్ కోహ్లిపై ద్రావిడ్ ప్రశంసలు..

- Advertisement -
- Advertisement -

ముంబై: పదేళ్ల టెస్టు కెరీల్లో విరాట్ కోహ్లి ఎంతో రాటుదేలాడని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్ స్థాయికి చేరుకోవడం అద్భుతమన్నాడు. భారత క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లి ఒకడన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ అత్యంత నిలకడైన ఆటను కనబరిచిన క్రికెటర్‌గా కోహ్లి పేరు తెచ్చుకున్నాడన్నాడు. మరికొంత కాలం క్రికెట్‌లో కొనసాగే సత్తా కోహ్లికి ఉందన్నాడు.

Rahul Dravid Praise on Virat Kohli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News