Home తాజా వార్తలు ఫ్యాన్స్‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన క‌మెడీయ‌న్‌

ఫ్యాన్స్‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన క‌మెడీయ‌న్‌

Rahul Ramakrishnaహైదరాబాద్: అర్జున్ రెడ్డి సిన్మాతో అంద‌రి దృష్టిలో ప‌డ్డ యంగ్ క‌మెడీయ‌న్ రాహుల్ రామ‌కృష్ణ‌. తాజాగా ఆయ‌న మిఠాయి అనే డార్క్ కామెడీ చిత్రంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి నూతన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రియద‌ర్శి ఇందులో కీల‌క పాత్ర పోషించారు. మిఠాయి చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఏ మాత్రం అలరించ‌క‌పోగా… అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చింది. దీంతో రాహుల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానులకి క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేస్తూ వ‌రుస ట్వీట్స్ చేశారు.

Rahul Ramakrishna Apologizes Fans for Failure of Mithai