Friday, March 29, 2024

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

Rain in many parts of Hyderabad

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పంజాగుట్ట, బేగంపేట్, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, షేక్ పేట్, టోలీచౌకీ, రాయదుర్గం, గండిపేట్, రాజేంద్రనగర్, కిస్మత్ పూర్, బండ్లగూడ జాగీర్, అత్తపూర్, శివరాంపల్లి, ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. తెలంగాణలో కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీ నది పొంగిపొర్లుతున్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News