Thursday, April 25, 2024

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

Rain in many places in Hyderabad

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వర్షం కురుస్తోంది. బోయిన్ పల్లి, అల్వాల్, తిరుమలగిరి. బోల్లారం, మారేడ్ పల్లి, జెబిఎస్, బాలానగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, సుచిత్ర కొంపల్లి, కూకట్ పల్లి, కెపిహెచ్ బి కాలనీ, హైదర్ నగర్, పిలింనగర్, అల్విన్ కాలనీ, నిజంపేట్, ప్రగతి నగర్, మియాపూర్, చందానగర్, శేర్ లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో వర్షం పడింది. అటు తెలంగాణలోని పలు జిల్లాలోనూ తెలికపాటి నుంచి మోస్తారుగా వర్షం పడుతుంది. వర్షం ధాటికి లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News