Thursday, April 25, 2024

మూడురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

Rains across Telangana for three days

హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. తెలంగాణలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉపరితల ద్రోణి బలహీనపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Rains across Telangana for three days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News