Saturday, April 20, 2024

హైదరాబాద్ లో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

Rains in many places in Hyderabad

హైదరాబాద్: నగరంలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షపు నీరు రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. హైదరాబాద్ నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా వర్షం పడినట్టు వాతావరణ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు కలిగాయి. ఎండ తీవ్రతతో అవస్థలు పడుతున్న హైదరాబాద్ వాసులు ఈ వర్షంతో కాస్త కూల్ అయ్యారు. ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రాగాల మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

Rains in many places in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News