Thursday, March 28, 2024

రాజ్ త‌రుణ్ ‘స్టాండ్ అప్ రాహుల్‌’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టాండ్ అప్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘స్టాండ్ అప్ రాహుల్‌’. నూతన దర్శకుడు సాంటో మోహ‌న్ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజ‌ర్ ను రానా దగ్గుబాటి విడుద‌ల చేశాడు. నవ్వులు పూయిస్తున్ ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నంద‌కుమార్ అబ్బినేని, భ‌ర‌త్ మ‌గులూరి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మూవీలో రాజ్ తరుణ్ కు జోడీగా వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ లు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Raj Tarun ‘Stand Up Rahul’ Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News