Thursday, April 25, 2024

కార్తికేయ ‘రాజా విక్రమార్క’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

'Raja Vikramarka' Movie Teaser Released

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. కొద్దిసేపటి క్రితం ఈ మూవీ టీజర్ ను మెగా హీరో వ‌రుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.ఈ సినిమాలో ఎన్ఐఎ ఏజెంట్ గా నటిస్తున్న కార్తికేయకు జోడీగా తాన్యా రవిచంద్రన్ న‌టిస్తుంది. రామా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీ సారిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.

‘Raja Vikramarka’ Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News