- Advertisement -
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కొనసాగుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఒక పక్క రాజాసాబ్ (Rajasab) ఇంకో పక్క ఈ సినిమాని ప్రభాస్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే ప్రభాస్ ఈ మధ్యనే హైదరాబాద్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. మరి రావడంతోనే రాజా సాబ్‌కి డబ్బింగ్ చెప్పడమే కాకుండా హను ప్రాజెక్ట్‌లో ఈ రెండు రోజుల్లోనే చేరనున్న ట్లు సమాచారం. మేకర్స్ దాదాపు నెలన్నర పా టుగా ఈ షెడ్యూల్‌ని ప్లాన్ చేసుకున్నారట. కాబ ట్టి ప్రభాస్‌పై ఈ షెడ్యూల్‌తో చాలా వరకు షూ టింగ్ అవుతుందట. ఇక ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
- Advertisement -