Saturday, April 20, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

 

దుబాయ్: షార్జాలోని ఐపిఎల్14లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆర్‌ఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిస్తే ప్లే ఆప్‌కు చెరుకుంటుంది. ఇప్పటికే ఆరు మ్యాచ్‌లో గెలిచి 12 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉంది. రన్‌రేటు భారీగా ఉండడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆప్ కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబయి ఇండియన్స్ భారీ అధిక్యంతో గెలిస్తే ఎంఐ జట్టు ప్లే ఆప్ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెకెఆర్, ముంబయి జట్లు రెండు ఓడిపోతే మాత్రం కెకెఆర్ ప్లే ఆప్ కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News