Thursday, April 25, 2024

రజినీకాంత్ ‘పెద్దన్న’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Rajinikanth's Pethanna movie teaser released

హైదరాబాద్: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’. ఈ మూవీని తెలుగులో ‘పెద్దన్న’ అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్, సీనియర్ హీరోయిన్లు మీనా, ఖుష్బూ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుగా రానుంది.

Rajinikanth’s Pethanna movie teaser released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News