Home తాజా వార్తలు బికినీలో రెచ్చిపోయిన రకుల్… ఫోటోలు వైరల్

బికినీలో రెచ్చిపోయిన రకుల్… ఫోటోలు వైరల్

హైదరాబాద్‌: బీచ్ అందాలతో కుర్రకారు హృదయాలను హీటెక్కిస్తుంది హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తాజాగా రకుల్‌ స్పెయిన్‌లోని ఐబిజా ఐలాండ్‌ బీచ్‌లో బికినీలో సందడి చేసింది. బీచ్‌లో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు ‘చాలా అందంగా ఉన్నారు, సో క్యూట్‌‌..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

Rakul Preet Ibiza beach Bikini Photos goes viral