Wednesday, April 24, 2024

రకుల్ ప్రీత్ కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Rakul Preet Singh has tested Covid-19 positive

హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ట్వీట్టర్ ద్వారా వెల్లడించిన రకుల్ తనకు బాగానే ఉందని, బాగా విశ్రాంతి తీసుకుంటుందని చెప్పారు. తనను కలిసిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని రకుల్ ప్రీత్ అభ్యర్థించారు. కాగా, క్రిష్ దర్శకత్వంలో ఓడీ గ్లామర్ ప్రాత్రలో రకుల్ నటిస్తోంది.

Rakul Preet Singh has tested Covid-19 positive

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News