Friday, March 29, 2024

అందాలు అదరహో

- Advertisement -
- Advertisement -

Rakul Preet Singh

 

రకుల్ ప్రీత్‌సింగ్ మరోసారి హాట్ ఫోటో షూట్‌తో అదరగొట్టింది. బికినీ ధరించి బీచ్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ కలర్ బికినీ ధరించి నిలడిన ఈ భామ అందాలు కుర్రకారును మైమరపిస్తున్నాయి. కళ్లకు సన్‌గ్లాసెస్ పెట్టుకుని స్టైల్‌గా నిలబడింది ఈ భామ. వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో బీచ్ కోలాహలం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్‌సింగ్ బాలీవుడ్‌లో రెండు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో ఓ సినిమాలోనూ, తెలుగులో నితిన్ హీరోగా ఓ సినిమాలోనూ నటిస్తోంది.

Rakul Preet Singh Hot Photoshoot
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News