Home జాతీయ వార్తలు అయోధ్యలో ప్రధాని మోడీ (వీడియో)

అయోధ్యలో ప్రధాని మోడీ (వీడియో)

Ram Mandir Bhumi Pujan LIVE Updates

న్యూఢిల్లీ: కాసేపట్లో అయోధ్య రామమందిరానికి ప్రధాని మోడీ భూమి పూజ చేయనున్నారు. 12గంటల 44 నిమిషాలకు 8 సెకన్లకు భూమి పూజ చేయనున్నారు. బుధవారం ప్రధాని మొత్తం మూడు గంటల పాటు అమోధ్యలో పర్యటించనున్నారు. ప్రధాని హోదాలో తొలిసారి నరేంద్ర మోడీ అయోధ్యకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే హనుమాన్ గడీ ఆలయంలో, రామ్ లల్లా ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించి, అయోధ్యలో పారిజాత మొక్కను నాటారు. రామమందిర భూమిపూజ  కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. 175 మందితో పలు అఖాడా సాధువుల కూడా అయోధ్యకు చేరుకున్నట్టు సమాచారం.