Home తాజా వార్తలు రామోజీరావుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కెటిఆర్

రామోజీరావుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కెటిఆర్

ktr

హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనాపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న యుద్దానికి  ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు రూ.10 కోట్ల చొప్పున 20కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రామోజీరావుకు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ దన్యవాదాలు తెలిపారు. ‘కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా నిలిచి రూ.10 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించిన శ్రీ రామోజీ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు.

 

Ramoji donates Rs 10 cr each to Andhra Telangana