Tuesday, April 23, 2024

నిరాడంబరంగా రానా, మిహీకల వివాహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దగ్గుపాటి రానా, మిహీకా బజాజ్‌ల వివాహం నానక్‌రాం గూడాలోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. కుటుంబ సభ్యులు, మిత్రులు రామ్ చరణ్, ఉపపాన ఇంకా అతి సన్నిహితులు, బంధువుల మధ్య వారి వివాహం కన్నుల పండుగగా జరిగింది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే అథితుల హాజరుకు అనుమతి ఉండడంతో వేడుకకు రాలేనివారు ఆన్‌లైన్‌లో వీక్షించడానికి ఏర్పాట్లు చేశారు.

Rana and Mihika marriage at Ramanaidu Studios

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News