Home చిన్న సినిమాలు ‘రంగ్ దే’ ట్రైలర్ విడుదల

‘రంగ్ దే’ ట్రైలర్ విడుదల

‘Rang De’ movie trailer released

 

నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి నిర్మించిన చిత్రం ‘రంగ్ దే’.  ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఆద్యంతం నవ్వులు పంచుతూ ఆకట్టుకునేలా ఉంది. ‘మనల్ని ప్రేమించే వాళ్ల విలువ.. మనం వాళ్లను వద్దనుకున్నప్పుడు కాదు.. వాళ్లు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడు తెలుస్తుంది’ వంటి డైలాగులు అలరిస్తున్నాయి. ఈనెల 26న ‘రంగ్ దే’  ప్రేక్షకుల ముందుకు రానుంది.