Monday, March 27, 2023

ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫార్మ్ అందజేసిన మంత్రులు..

- Advertisement -

Rangareddy TRS MLC Candidates filed nomination

హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మంత్రులు సబితా ఇంద్ర రెడ్డి, మల్లారెడ్డిలు బీ ఫార్మ్ అందజేశారు.రంగారెడ్డి జిల్లా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టిఆర్ఎస్ అభ్యర్థులుగా మహేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో బీ ఫార్మ్ అందుకున్న వీరు సోమవారం ఉదయం కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ఎమ్మెల్యేలు వివేక్, గాంధీ, యాదయ్య, ఆనంద్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత రెడ్డిలు హాజరయ్యారు.

Rangareddy TRS MLC Candidates filed nomination

Rangareddy TRS MLC Candidates filed nomination

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News