Home తాజా వార్తలు బండ్లగూడలో బాలికపై లైంగిక దాడి

బండ్లగూడలో బాలికపై లైంగిక దాడి

RAPEహైదరాబాద్: బండ్లగూడలోని రాజీవ్ స్వగృహాల పక్కన ఉన్న రామకృష్ణ ఓల్డేజ్ హోంలో పని చేసే ఉద్యోగి ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఓల్డేజ్ హోంలో గణేష్ అనే యువకుడు గురువారం బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలు ఎల్‌బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఓల్డేజ్ హోం చేరుకొని గణేష్‌కు సహకరించిన వెంకటేష్, సుబ్బారావుతో పాటు ఓల్డేజ్ హోం నిర్వహకుడు శ్రీనివాస్‌ను విచారిస్తున్నారు