Home తాజా వార్తలు డిండిలో బాలికపై అఘాయిత్యం

డిండిలో బాలికపై అఘాయిత్యం

RAPED2డిండి: నల్లగొండ జిల్లా డిండిలో  ఘోరం జరిగింది. బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు.  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.