Thursday, April 25, 2024

మైనర్‌పై అత్యాచారయత్నం… స్తంభానికి కట్టేసి…

- Advertisement -
- Advertisement -

Rape on minor girl in mahabubabad

 

డోర్నకల్: మైనర్‌పై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని దేహశుద్ధి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మందుబాబు మంగళవారం అర్థరాత్రి ఓ ఇంట్లోకి చొరబడి మైనర్‌పై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో కుటుంబ సభ్యులు కామాంధుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. డోర్నకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News