Saturday, April 20, 2024

వరసకు చెల్లెలయ్యే బాలికపై అత్యాచారం…. గర్భంతో…

- Advertisement -
- Advertisement -

Rape on relative sister in Medak

 

మెదక్: వరసకు చెల్లెలయ్యే బాలికపై యువకుడు పలుమార్లు అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందిన యువకులు బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఐసిడిఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఐసిడిఎస్ సిడిపిఒ హేమ భార్గవి ఫిర్యాదు మేరకు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ గంగారాజ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News