Home తాజా వార్తలు మహిళపై అత్యాచారం

మహిళపై అత్యాచారం

gang-rape-done-in-ptsహైదరాబాద్ : కుషాయిగూడ హనుమాన్‌నగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలోఉన్నాడని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.