Thursday, April 25, 2024

రష్మిక కొత్త అవతారం

- Advertisement -
- Advertisement -

Rashmika in Your Life Web Portal‌

 

రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల యువర్ లైఫ్ వెబ్ పోర్టల్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్న ఈ వెబ్ పోర్టల్‌కి స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించింది. ఇందులో భాగంగా సమంత ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా గెస్ట్ ఎడిటర్‌గా కనిపించనుంది. తనకు తెలిసిన ఆరోగ్య సూత్రాలు, పోషకాహార తయారీ వివరాలను రష్మిక పంచుకోనుంది. అలాగే తనకు తెలిసిన హెల్త్ టిప్స్‌ను ఈ బ్యూటీ అందించనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News