Home తాజా వార్తలు టీమిండియా చీఫ్ కోచ్ ను ప్రకటించిన బిసిసిఐ

టీమిండియా చీఫ్ కోచ్ ను ప్రకటించిన బిసిసిఐ

bcciముంబై: టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రినే మళ్లీ ఎంపికయ్యాడు. కపిల్ దేవ్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ముంబయిలోని బిసిసిఐ కార్యాలయంలో షార్ట్ లిస్టు చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. అనంతరం బిసిసిఐ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రవిశాస్త్రి హెడ్ కోచ్ గా మరో సారి ఎంపిక అయినట్టు అధికారికంగా ప్రకటించింది. 2021 టీ20 వరల్డ్ కప్ వరకు రవిశాస్త్రి భారత్ కు కోచ్ గా వ్యవహరించనున్నట్టు కపిల్ దేవ్ పేర్కొన్నారు.

Ravi Shastri to continue as head coach