Home జాతీయ వార్తలు అర్జున అవార్డు అందుకున్న అశ్విన్

అర్జున అవార్డు అందుకున్న అశ్విన్

ASHWIN_MANATELANGANA copyన్యూఢిల్లీ: భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ శుక్రవారం అర్జున అవార్డు అందజే సింది. గతేడాది ఇంగ్లండ్‌లో పర్యటించిన టీమిండియా జట్టులో సభ్యుడుగా ఉన్న అశ్విన్ 2014 ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డు ప్రధానోత్స వానికి హాజరుకాలే కపోయాడు. దీంతో అశ్విన్‌కు శుక్రవారం కేంద్ర క్రీడా మంత్రి సోనోవాల్ సర్బనంద అర్జున అవార్డును అందించారు. కెరీర్‌లో 25 టెస్టులు, 99 వన్డేలు ఆడిన అశ్విన్ టెస్టుల్లో 124 వికెట్లు, వన్డేల్లో 139 వికెట్లు పడగొట్టాడు.