Friday, April 26, 2024

రియల్‌మీ 7 సిరీస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌

- Advertisement -
- Advertisement -

Realme 7i With Snapdragon 662 SoC

ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ‌ రియల్‌మీ 7 సిరీస్‌లో మరో నూతన ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మీ 7 సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 7,7 ప్రొ మోడళ్లను ఇప్పటికే ఇండియాలో రిలీజ్ చేయగా తాజాగా రియల్‌మీ 7i స్మార్ట్ ఫోన్‌ను ఇండోనేషియాలో వర్చువల్‌ ఈవెంట్‌ లొ లాంచ్‌ చేసింది. అరోరా గ్రీన్‌, పొలార్‌ బ్లూ కలర్లలో కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో 8జిబి + 128 జిబి వేరియంట్‌ ధర సుమారు రూ.15,800గా నిర్ణయించింది సంస్థ. భారత్‌తో  కొత్త మోడల్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తారన్న దానిపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

రియల్‌మీ 7ఐ అద్భుత ఫీచర్లు...

డిస్‌ప్లే:6.50 అంగుళాలు ప్రాసెసర్‌: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 662 ఫ్రంట్‌ కెమెరా: 16 మెగా పిక్సల్‌ రియర్‌ కెమెరా: 64+8+2+2 మెగా పిక్సల్‌ ర్యామ్‌: 8జీబీ స్టోరేజ్‌:128జీబీ బ్యాటరీ కెపాసిటీ: 5000mAh ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10 వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News