Home టెక్ ట్రెండ్స్ మార్కెట్లోకి రియల్‌మి 9ఐ

మార్కెట్లోకి రియల్‌మి 9ఐ

Realme 9i launched in india

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి సరికొత్త రియల్‌మి 91 ఫోన్‌ను విడుదల చేసింది. 6ఎన్‌ఎం క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 33డబ్లు డర్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఇది భారీ బ్యాటరీ 5000 ఎంఎహెచ్, 90హెట్జ్ స్మూత్ డిస్‌ప్లే, 50 ఎంపి నైట్‌స్కేప్ ట్రిపుల్ కెమెరా వంటివి ఉన్నాయి. 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.13,999, అలాగే 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. లాంచ్ సందర్భంగా రియల్‌మి ఇండియా సిఇఒ మాధవ్ షేత్ మాట్లాడుతూ, ప్రతి సిరీస్ వినియోగదారులకు సరికొత్త, ఉత్తేజకరమైన ఆవిష్కరణలు, స్పెసిఫికేషన్‌లను అందిస్తోందని అన్నారు.

Realme 9i launched in india