న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి సరికొత్త ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌పోన్ జిటి నియో-3 స్మార్ట్‌ఫోన్‌ని ఆవిష్కరించింది. దీంతో పాటు ప్యాడ్ మినీ, బడ్స్ క్యూ2ఎస్, స్మార్ట్ టీవీ ఎక్స్ ఫుల్ హెచ్డి ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టింది. రియల్‌మి ఇండియా సిఇఒ, విపి, ఇంటర్నేషనల్ బి జినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ మాధవ్ షేత్ మాట్లాడు తూ, జిటి నియో-3 స్మార్ట్‌ఫోన్ 150 డబ్ల్యు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ అని అన్నారు.
Realme has unveiled the GT Neo 3 smartphone