Home టెక్ ట్రెండ్స్ రియల్ మి 8 ప్రో ను ఆవిష్కరించిన రియల్ మి

రియల్ మి 8 ప్రో ను ఆవిష్కరించిన రియల్ మి

Realme who unveiled the Realme 8 Pro

 

న్యూఢిల్లీ : రియల్ మి 8 ప్రో మార్కెట్లోకి వచ్చింది. 108 ఎంపి అల్ట్రా క్వాడ్ కెమెరాతో కూడిన మొట్టమొదటి రియల్ మి స్మార్ట్ ఫోన్ ఇది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జితో శక్తివంతమైన ఇది 6.4-అంగుళాల (16.3 సెం.మీ) సూపర్ అమోల్డ్ ఫుల్‌స్క్రీన్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 50డబ్లు సూపర్ డార్ట్ ఛార్జ్, రియల్ మి యుఐ 2.0 కలిగి ఉంది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 17,999 (6జిబి + 128జిబి), రూ. 19,999 (8జిబి + 128జిబి) లభ్యమవుతోంది. మార్చి 25 న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్.కామ్, రియల్.కామ్, మెయిన్‌లైన్ ఛానెల్‌లలో అమ్మకానికి ఉంటుంది.

Realme who unveiled the Realme 8 Pro