Home తాజా వార్తలు ఇంటర్ విద్యలో సంస్కరణలు : కడియం

ఇంటర్ విద్యలో సంస్కరణలు : కడియం

kadiyamహైదరాబాద్ : ఇంటర్ విద్యలో సంస్కరణలు చేస్తున్నామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇంటర్ విద్యను ఉచిత విద్య చేశామన్నారు. ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం ఇంటర్మీడియెట్ బోర్డు రెండో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

 Reforms in Inter-Education: Kadiyam