Home తాజా వార్తలు ఆర్‌టిసిలో ఉద్యోగుల క్రమబద్ధీకరణ

ఆర్‌టిసిలో ఉద్యోగుల క్రమబద్ధీకరణ

RTC
296 మంది డ్రైవర్లు, 69 మంది కండక్టర్లకు మేలు, ఆక్యుపెన్సీని పెంచండి, ఆర్‌టిసి అధికారులకు సిఎం ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : శనివారం ఆర్‌టిసిలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న 359 మంది ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 296 మంది డ్రైవర్లను, 63 మంది కండక్టర్లను కాంట్రాక్టర్ల ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 240 రోజులు విధులు నిర్వహించిన కార్మికులను రెగ్యులరైజ్ చేశారు. శుక్రవారం సమ్మెకాలంలో మృతుల కుటుంబాలలో ఒకొక్కరికీ ఆర్‌టిసిలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు నియామక పత్రాలను ఆర్‌టిసి యాజమాన్యం అందజేసింది.

Regulation of 359 contract employees in TSRTC