Thursday, March 28, 2024

డిసిసిబి డైరెక్టర్ల ఎన్నికలకు నోటీసు విడుదల

- Advertisement -
- Advertisement -

DCCB

 

హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డిసిసిబి), జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలు(డిసిఎంఎస్) డైరెక్టర్ల ఎన్నికలకు జిల్లా సహకార ఎన్నికల అధికారులు శనివారం ఎన్నికల నోటీసు విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీన నామినేషన్లు స్వీకరించినున్నారు. అదే రోజు వాటిని పరిశీలించడంతో పాటు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 28న పోలింగ్ చేపట్టి వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నెల 29 న డిసిసిబి, డిసిఎంస్ చైర్మెన్, వైస్ ఛైర్మన్‌లను ఎన్నికైన డైరెక్టర్లు ఎన్నుకుంటారు.

Release of notice for Election of DCCB Directors
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News