Friday, March 29, 2024

టిఎస్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

Release of TS Intermediate Annual Examination Schedule

 

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు, మే 2 నుంచి 20 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు  నిర్వహంచనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.  ఏప్రిల్‌ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష,  ఏప్రిల్‌ 3న  ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయని  ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News