Tuesday, March 19, 2024

రిలయన్స్, అబుదాబి కంపెనీ జాయింట్ వెంచర్

- Advertisement -
- Advertisement -

Reliance Abu Dhabi Company Joint Venture

న్యూఢిల్లీ : అబుదాబి కెమికల్ డెరివేటివ్స్ కంపెనీ(టిఎజెడ్‌ఐజెడ్)తో కలిసి ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెస్ట్ ఆసియాలో తొలిసారి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తోంది. అబుదాబి రువైస్‌లో టిఎజెడ్‌ఐజెడ్ ఇండస్ట్రియల్ కెమికల్స్ జోన్ వద్ద కెమికల్ ప్రొడక్షన్ భాగస్వామ్యాన్ని ప్రారంభించేందుకు ఇరు సంస్థలు అంగీకరించాయి. 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. ఈ జాయింట్ వెంచర్‌తో టిఎజెడ్‌ఐజెడ్ ఇడిసి, పివిసి పేరిట నిర్మాణ, క్లోర్ అల్కలి ఎథిలిన్ డిక్లోరైడ్ నిర్వహణ చేపట్టనున్నారు. అలాగే పాలివినిల్ క్లోరైడ్(పివిసి) ఉత్పత్తి కేంద్ర ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News