Home తాజా వార్తలు విశ్రాంత ఐఏఎస్ అంత్యక్రియలు… హైదారబాద్ చేరుకున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ

విశ్రాంత ఐఏఎస్ అంత్యక్రియలు… హైదారబాద్ చేరుకున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ

 

హైదరాబాద్: అనారోగ్యంతో మృతిచెందిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, విశ్రాంత ఐఏఎస్ అధికారి బిఎన్ యుగంధర్(82) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం బిఎన్ యుగంధర్ అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. తండ్రి మరణ వార్తా అందుకున్న సత్య నాదేండ్ల ప్రత్యేక విమానంలో ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. అధికార లాంఛనాలతో యుగంధర్ అంత్యక్రియలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నంబర్-2 లోని తన నివాసంలో యుగంధర్ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంచారు.

Retired IAS Officer Yugandhar Funeral Today