Saturday, April 20, 2024

హైకోర్టులో రేవంత్ రెడ్డి రిట్ పిటిషన్..

- Advertisement -
- Advertisement -

Revanth Reddy

మనతెలంగాణ/హైదరాబాద్: చట్ట వ్యతిరేకంగా ప్రముఖుల నివాసాలపై డ్రోన్ కెమెరాలను ఎగరేశానని తనను అరెస్టు చేసిన పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎలాంటి డ్రోన్లు ఎగరేయలేదని పేర్కొన్నారు. అయినా ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో రిమాండ్‌కు తరలించకూడదని అర్వేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మాదాపూర్ ఎసిపి శ్యాం ప్రసాదరావు, మాదాపూర్ ఎస్‌హెచ్‌ఒ గంగాధర్ ఉల్లంఘించారని రిట్‌లో పేర్కొన్నారు. వీరిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు.

Revanth Reddy writ petition in High Court against Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News