Home తాజా వార్తలు అక్రమంగా నీటిని తరలిస్తున్నా ట్యాంకర్లు సీజ్

అక్రమంగా నీటిని తరలిస్తున్నా ట్యాంకర్లు సీజ్

Water-Tank

సంగారెడ్డి: అక్రమంగా నీటిని తరలిస్తున్న 7 వాటర్‌ ట్యాంకర్లను సీజ్‌ చేసిన ఘటన జిల్లాలోని పటాన్‌చెరు మండలం పోచారంలో చోటు చేసుకుంది. అక్రమంగా నీరు తరలిస్తున్న 7వాటర్‌ ట్యాంకర్లను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. అనంతరం ఒక్కో ట్యాంకర్‌కు రూ. 20 వేలు జరిమాన విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Revenue Officers seized Illegal Water Transfer Tankers