Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి…

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి…

Road-Accidentరంగారెడ్డి: శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద బెంగుళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపురం గ్రామానికి చెందిన చాద్ పాషా గుర్తించారు. స్థానికుల సమాచారం ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న చాద్ పాషా కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్న రు.
Road Accident in Shamshabad Ranga Reddy District