Thursday, March 28, 2024

రోడ్లు కత్రినా కైఫ్ చెక్కిల్లలా నున్నగా ఉన్నాయి!: రాజస్థాన్ మంత్రి వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

Roads should be like Katrina Kaif's cheeks: Rajasthan Minister

ఉదయ్‌పుర్వతి(రాజస్థాన్): తన నియోజకవర్గంలోని రోడ్లు కత్రినా కైఫ్ చెక్కిల్లలా నున్నగా ఉన్నాయని రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుఢా అన్న వీడియో తీవ్ర విమర్శలకు గురైంది. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లో ఇటీవల మంత్రి అయిన ఆయన తన నియోజకవర్గం ఉదయ్‌పుర్వతిలో ప్రసంగిస్తున్నప్పుడు ప్రేక్షకులలో నుంచి ఒకరు రాష్ట్రంలో రోడ్లపై ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన పదేపదే రోడ్లను కత్రినా కైఫ్ చెక్కిల్లతో పోల్చడం, ప్రేక్షకుల నుంచి హర్షధ్వనాలు వినిపించడం వైరల్ అయింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి మూడు రోజుల క్రిందట క్యాబినెట్‌ను పునర్వవస్థీకరించినప్పుడు ఆయనకు సైనిక్ కళ్యాణ్, హోం గార్డ్, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు.

Roads should be like Katrina Kaif’s cheeks: Rajasthan Minister

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News