Home తాజా వార్తలు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ

Venkatadri-Express

అనంతరపురం:  ఎపిలోని అనంతపురం జిల్లా గుత్తి వద్ద వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో  దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ట్రైన్ లోని ఎస్-1, 7, 9 బోగీల్లో దొంగలు బీభత్సం సష్టించారు. ప్రయాణికుల వద్ద నుంచి దాదాపు 25 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లిన్నట్లు సమాచారం. దీంతో బాధితులు తిరుపతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు.